• 2 years ago
The weather forecast for the India v Zimbabwe match looks promising. The conditions are likely to remain partly cloudy in the beginning and the sky will get clear | భారత్-జింబాబ్వే మ్యాచ్‌కు వర్షం అడ్డుపడే ఛాన్స్ లేనట్టే, టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో భారత క్రికెట్ జట్టు ఇవ్వాళ తన చిట్టచివరి మ్యాచ్ ఆడబోతోంది. జింబాబ్వేతో తలపడటానికి సమాయాత్తమౌతోంది. ఈ మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ దీనికి వేదిక.


#T20WorldCup2022
#INDvsZIM
#TeamIndia
#T20WorldCup2022

Category

🗞
News

Recommended