• 2 years ago
India were humbled in their semifinal clash against England in T20 World Cup. Former Indian legend says Arshdeep Singh is the find of the tournament for the nation | ఇంగ్లండ్ చేతిలో ఘోరమైన ఓటమితో భారత జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. నాకౌట్ దశకు చేరుకున్న భారత్.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో పేలవ ప్రదర్శనతో ఇంటి దారి పట్టింది. అయితే ఈ టోర్నీలో భారత్‌కు ఒక మంచి ఆటగాడు కూడా దొరికాడని మాజీ లెజెండ్ నిఖిల్ చోప్రా చెప్పాడు. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓడిన భారత జట్టు ఇంటి దారి పట్టింది. ఈ మెగా టోర్నీలో భారత్‌కు దొరికిన ఆణిముత్యం అర్షదీప్ సింగ్ అని మాజీ లెజెండ్ నిఖిలో చోప్రా అభిప్రాయపడ్డాడు.

#NikhilChopra
#T20WorldCup
#ArshdeepSingh
#IndianCricket
#National

Category

🥇
Sports

Recommended