New Citroen C5 Aircross SUV Review by Arun Teja | ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ SUV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ లో ఈ కారు ధర రూ.36.67 లక్షలుగా ఉంది. సిట్రోయెన్ SUV బయటి భాగాన్ని పూర్తిగా నవీకరించింది. కొత్త 2022 సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 176.8 bhp వద్ద 400NM గరిష్ట టార్క్‌ని విడుదల చేస్తుంది. అంతేకాకుండా 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా ఫ్రంట్ వీల్స్‌కు శక్తిని అందిస్తుంది. ఈ సరికొత్త కొత్త సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ SUV గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి వీడియోను పూర్తిగ చూడండి.
#NewCitroenC5AircrossSUVReview #NewCitroenC5AircrossPrice #NewCitroenC5AircrossPerformance #NewCitroenC5AircrossStorage #NewCitroenC5AircrossDesign #NewCitroenC5AircrossInteriors #2022CitroenC5AircrossEngine #NewCitroenC5AircrossSuspension
~ED.157~

Category
🚗
Motor