Ambati Rayudu: అభివృద్ది అంటే ఐటీ బిల్డింగా? | Telugu Oneindia

  • last year
Ambati Rayudu latest comments goes viral,he says that only infrastructure is not development | చాలా క్లారిటీతో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పారు అంబటి రాయుడు. తన ప్రాంతం అభివృద్ది కోసం రాజకీయాల్లో రావాలనుకుంటున్నట్లు అంబటి రాయుడు స్పష్టం చేశారు. ఓ ఐటీ బిల్డింగ్ కట్టేస్తే అభివృద్ది కాదని, అన్నీ వర్గాల వారు అభివృద్ది చెందాలని వైఎస్సార్‌సీపీ ప్రత్యర్దులకు చురకలంటించారు.

#IPL #AmbatiRayudu #APCMJagan #ysrcp #TDP #APElections2024 #chandrababunaidu #CSK

~PR.40~PR.41~

Recommended