ఈ రోజు మంత్రి కేటీఆర్ 47వ జన్మదినం. పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు ప్రారంభించాయిజ ఈ సమయంలో కేటీఆర్ వినూత్నంగా తన జన్మదినం అనాధ పిల్ల మధ్య జరుపుకుంటున్నారు.
MInister KTR decided to celberate his Birht day at state home, to support 47 meritorious children from 10th/12th grades and 47 more from the professional courses.