NRI News: కత్తుపోట్లకు గురైన వరుణ్ రాజ్ మృతి | Telugu Oneindia

  • 10 months ago
అమెరికాలో కత్తిపోట్లకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం విద్యార్థి వరుణ్‌రాజ్‌ (29) మృతిచెందాడు. ఈ మేరకు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దీంతో వరుణ్‌ ఇంటివద్ద విషాదఛాయలు అలముకున్నాయి.
Khammam student Varunraj (29), who was being treated in the hospital after being stabbed in America, died. The family members have been informed to this extent. Due to this, Varun's house was filled with sadness.

#nrinews
#varunraj
#khammam
#ktr

~ED.234~VR.238~CA.240~

Recommended