World Cup 2023: Virat Kohli బాటలో బాబర్ ఆజామ్.. కెప్టెన్సీకి గుడ్‌బై! | Telugu OneIndia

  • 9 months ago
Babar Azam, World Cup 2023 | పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ‌కి గుడ్‌బై చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.

#ICC
#PCB
#PAKvsENG
#BabarAzam
#Cricket
#ViratKohli
#India
#International

~ED.232~PR.40~

Recommended