పెద్దల సభకు ఆలీ.? ముగ్గిరి అభ్యర్ధులపై సీఎం జగన్ కసరత్తు.. | Telugu Oneindia

  • 7 months ago
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజ్యసభ స్ధానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ మూడు స్థానాలకు ఎంపిక కాబోయే అభ్యరులపై ఆసక్తి నెలకొంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎవరికి అవకాశం కల్పిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మైనారిటీ కోటాలో నటుడు ఆలీ, వైవి సుబ్బారెడ్డితో పాటు మరో అభ్యర్ధికి సీఎం జగన్ అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది.
Three Rajya Sabha seats are going to fall vacant in Andhra Pradesh. There is interest in the prospective candidates for these three positions. There is excitement on the issue of who AP CM Jagan Mohan Reddy will give a chance to. It is being discussed that CM Jagan will give another candidate along with actor Ali and YV Subbareddy in the minority quota.

~CR.236~CA.240~ED.234~HT.286~

Recommended