సంక్రాంతి సెలవులకు వెళ్తున్నారా.? దొంగల పట్ల ఇలా వ్యవహరించాలి.. | Telugu Oneindia

  • 7 months ago
సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లే వారికి సైబరాబాద్ పోలీసులు తగు సూచనలు చేస్తున్నారు. వారం రోజుల పాటు గ్రామాలకు వెళ్లి వచ్చే వారు తమ ఇల్లు దొంగలు దోచుకోకుండా ఉండాలంటే తీసుకోవల్సిన జాగ్రత్తలపై సైబరాబాద్ క్రైమ్ డిసీపి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసారు.
Cyberabad police are giving proper instructions to those who are going to their hometowns for Sankranti festival. The Cybarabad Crime DCP has issued some guidelines on the precautions to be taken by those who visit the villages for a week to prevent their houses from being looted by thieves.
#Sankranthi
#TSNews
#TSPolitics
#APNews
#APPolitics
#LatestNews

~CR.236~CA.240~ED.232~HT.286~

Recommended