ambajipeta marriage band producer Dheeraj Mogilineni about mega heroes | . అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు మూవీ కామెడీ, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుహాస్, గోపరాజు రమణ, జగదీశ్ ప్రతాప్ బండారి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం దుశ్యంత్ కాటికినేని వహించారు.