BJP Second list రెఢీ.. అభ్యర్ధుల ఉత్కంఠ | Telugu Oneindia

  • 7 months ago
లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో బీజేపి దూకుడుగా వ్యవహరిస్తోంది. తొలి జాబితాలో 195 మంది అభ్యర్ధులను ప్రకటించిన బీజేపి రెండవ జాబితాలో సుమారు 150మంది అభ్యర్ధులను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో తెలంగాణ మొదటి లిస్ట్ లో 9మంది అభ్యర్ధులను ఎంపిక చేయగా, రెండవ లిస్టులో 7మంది అభ్యర్ధులను ప్రకటించాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
BJP is acting aggressively in the selection process of candidates for Lok Sabha elections. After announcing 195 candidates in the first list, BJP is preparing to announce about 150 candidates in the second list. It seems that while Telangana has selected 9 candidates in the first list, BJP intends to announce 7 candidates in the second list.

~CR.236~CA.240~ED.232~HT.286~

Category

🗞
News

Recommended