లోక్ సభ ఫలితాలు సంతృప్తిగా ఉన్నాయి.! | Oneindia Telugu

  • 24 days ago
తెలంగాణ లోక్ సభ ఫలితాలు సంతృప్తిగా ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారంపై మరింత బాద్యతగా ఉంటామన్నారు రేవంత్ రెడ్డి. అన్ని రకాల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది కాబట్టి ఇక పాలనపై దృష్టి కేంద్రీకరిస్తామన్నారు సీఎం.
CM Revanth Reddy said that he is satisfied with the Telangana Lok Sabha results. Revanth Reddy said that he will be more responsible for solving public problems. The CM said that since all kinds of election processes have been completed, the focus will now be on governance.

~CR.236~CA.240~ED.234~HT.286~