ప్రజలతో మమేకం కావాలి.. అలాంటి శాఖనే కోరుకుంటున్న పవన్ | Oneindia Telugu

  • 2 months ago
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకోబోయే మంత్రి పదవిపై ఆసక్తికర ఊహాగానాలు చెలరేగుతున్నాయి. డిప్యూటీ సీఎం, హోంశాఖ వంటి పదవులు పవన్ తీసుకోబోతున్నట్టు చర్చ జరుగుతోంది. కాని ప్రజలతో మమేకం అవ్వడమే కాకుండా వారి సమస్యలను పరిష్కరించే  శాఖను పవన్ కోరుకుంటున్నట్టు సమాచారం.
Interesting speculations are rife about the ministerial post that Janasena chief Pawan Kalyan will take. It is being discussed that Pawan is going to take the posts like Deputy CM and Home Ministry. But it is reported that Pawan wants a department that not only connects with the people but also solves their problems.

~CA.43~CR.236~ED.234~HT.286~

Recommended