T20 WC 2024లో మరో అరుదైన Record. 04 overs 03 wicktes 00 Runs | Oneindia Telugu

  • 10 days ago
New Zealand pacer Lockie Ferguson created history.He took 3 wickets without giving a single run in four overs. Along with the T20 World Cup, he achieved the rare feat of being the player who recorded the best economy in the short history of cricket.
చరిత్ర సృష్టించిన New Zealand పేసర్ Lockie Ferguson. నాలుగు ఓవర్లలో ఒక్క పరుగు ఇవ్వకుండా 3 వికెట్లు తీసాడు. టీ20 ప్రపంచకప్‌తో పాటు పొట్టి క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఎకానమీ నమోదు చేసిన ఆటగాడిగా అరుదైన ఫీట్ సాధించాడు.

#NewZealand
#NewZealandcricketteam
#LockieFerguson
#LockieFergusonrecord
#KaneWilliamson
#T20WorldCup2024

~CA.43~ED.234~HT.286~