రాహుల్‌గాంధీ పుట్టినరోజు వేళ, మహిళలకు ఆర్థికమంత్రి

  • 2 months ago
కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2 లక్షల రైతు రుణమాఫీకి కట్టుబడి ఉందని, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రుణమాఫీ అంశంపై ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రైతుభరోసాపై చర్చించి, నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Recommended