నాలుగేళ్లు ఓపిక పట్టాలి.. ప్రతిపక్ష హోదా కూడా లేదు | Oneindia Telugu

  • 8 days ago
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన విస్త్రుతస్తాయి సమావేశంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపి నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, దాడులకు పాల్పడుతున్నారని టీడిపి నేతలపైన విరుచుకుపడ్డారు. త్వరలో టీడిపీ నేతల చేతిలో దాడులకు గురైన కార్యకర్తలను కలుస్ధానని భరోసా ఇచ్చే ప్రయత్నం చేసారు జగన్.
Former CM Jaganmohan Reddy made key remarks in the expansion meeting held at Tadepalli camp office. They lashed out at the TDP leaders for terrorizing and attacking YCP leaders and activists. Jagan tried to assure that he would meet the activists who were attacked soon.

~CA.43~CR.236~ED.234~HT.286~