• last year
స్కేటింగ్‌తో రకరకాల విన్యాసాలు చేస్తూ రికార్డులు సృష్టిస్తోంది ధన్విక అనే ఏడేళ్ల చిన్నారి. పశ్చిమగోదావరి జిల్లా అలంపురానికి చెందిన ధన్విక అందరిలా చేస్తే గొప్పేముంది అనుకుందో ఏమోకానీ స్కేటింగ్‌లో మల్టీ టాస్కింగ్‌ ప్రారంభించింది. తలమీద, రెండు చేతులపై కుండలు పెట్టుకుని అందులో నిప్పు వెలిగించుకుని స్కేటింగ్‌ చేసింది.

Category

🗞
News
Transcript
01:00She has become a world star in skating due to her hard work.
01:10I am proud to announce that she is recording the International Genius Book of Records Achievement.
01:20I am very happy to announce that she has become a world star in skating due to her hard work.

Recommended