స్పూర్తివంతమైన రాజకీయాలే లక్ష్యం.! అసెంబ్లీలో అదిరిపోయిన పవన్ తొలి స్పీచ్.! | Oneindia Telugu

  • 6 days ago
భాషను పరస్పరం దూషణలకు, ఆరోపణలకు వినియోగించకుండా చట్ట సభల్లో ఆమోదయోగ్యమైన చర్చల కోసం వినియోగించి స్పూర్తివంతమైన రాజకీయాలకు నాంది పలకాలన్నారు పవన్ కళ్యాణ్. ఏపీ శాసన సభలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ తొలిసారి ప్రసంగించారు.
Pawan Kalyan wants to usher in inspiring politics by using language for acceptable discussions in legislative assemblies instead of using it for insults and accusations. Pawan addressed the AP Legislative Assembly for the first time as Deputy CM.

~CR.236~CA.240~ED.234~HT.286~