కొత్త న్యాయ చట్టాలను మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి : వినోద్‌ కుమార్

  • 2 days ago
BRS Leaders on New Criminal Laws in India : జులై 1 నుంచి అమల్లోకి రాబోతున్న కొత్త న్యాయ చట్టాలను మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడిన ఆయన కొత్త చట్టం, వాటి ఇబ్బందులపై మాట్లాడారు.