అవస్థల నిలయం జగనన్న కాలనీలు

  • 24 days ago
YSRCP leaders Irregularities in Jagananna Colony: గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. జగనన్న కాలనీలు పేరుతో జరిగిన దోపిడీలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా స్థల సేకరణలో వైఎస్సార్​సీపీ నేతలు చేతివాటం ప్రదర్శించిన వైనం ఆశ్చర్యపరుస్తోంది. వైఎస్సార్​సీపీ నాయకులు ఎందుకూ పనికిరాని తమ భూమిల్ని ప్రభుత్వానికి అధిక ధరలకు విక్రయించి, కాలనీలో రెండు మూడు ఇళ్లు కేటాయించుకొని లాభపడ్డారు.

Recommended