Balkampet ఎల్లమ్మ కళ్యాణంలో PROTOCOL రచ్చ.. అలిగిన Minister & Mayor | Oneindia Telugu

  • 12 days ago
A protocol controversy flared up at Balkampet Ellamma's wedding ceremony. Telangana Minister Ponnam Prabhakar and Hyderabad Mayor Gadwala Vijayalakshmi protested by sitting outside the temple saying that they were not given courtesy and protocol was not being followed in the temple.
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. తమకు మర్యాద ఇవ్వకుండా, గుడిలో ప్రోటోకాల్ పాటించడం లేదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గుడి బయటే కుర్చోని నిరసన వ్యక్తం చేశారు.

#PonnamPrabhakar
#GadwalVijayalakshmi
#Mayor
#Balkampet
#hyderabadbonalu
#telangana

~ED.232~HT.286~

Recommended