కాంగ్రెస్, బీఆర్ఎస్ రహస్య ఎజెండా | ఎమ్మెల్యేలను పింపిస్తుంది కేసీఆరేనన్న బండి సంజయ్ | Oneindia

  • 17 days ago
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరికపై బీజేపి ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. కావాలనే కేసీఆర్ తన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి పంపిస్తున్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రహస్య ఒప్పందంతో ముందుకు వెళ్తున్నాయని ధ్వజమెత్తారు.
BJP MP Bandi Sanjay reacted strongly to BRS party MLAs joining Congress party. It was flagged that KCR is sending his MLAs to Congress and Congress and BRS parties are going ahead with a secret agreement.

~CR.236~CA.240~ED.232~HT.286~

Recommended