• 5 months ago
Srisailam Dam Gates Opened 2024 : శ్రీశైలం జలాశయం నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు 7 గేట్లను 10 అడుగుల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 1.91 లక్షల క్యూసెక్కులు సాగర్​లోకి వదులుతున్నారు.

Category

🗞
News
Transcript
00:00.
00:30.
01:00.

Recommended