• 2 months ago
Niranjan Reddy Comments On Congress : ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర సర్కార్‌ రుణమాఫీ విషయంలో అన్ని అబద్దాలే మాట్లాడుతుందని మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి విమర్శించారు. రుణమాఫీ మొత్తం చేసినట్లు మాట్లాడుతున్నారే తప్ప ఎంత మందికి ఇచ్చారనేది లెక్క ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. అర్హులై ఉండి లక్షన్నర లోపు రుణమాఫీ కాని రైతులు వారి వివరాలు తెలంగాణభవన్​కు వాట్సాప్ ద్వారా 8374852619 నంబర్​కు పంపాలని కోరారు.

Category

🗞
News
Transcript
00:30You have a Patradar passbook on your name, and if you are indebted to the same Patradar passbook,
00:35and if you are not forgiven,
00:37up to now, in lakhs and lakhs and half, in both categories,
00:40the farmers who are in debt,
00:42if you are not forgiven,
00:44if you are not on the list of forgiveness,
00:46we are giving you a number, this is a WhatsApp number,
00:48here from Telangana Bhawan,
00:50the people who are in debt, they are always there,
00:52every day, they are in two groups, they are around the clock,
00:54for this WhatsApp, your loan details,
00:57which bank, which village, survey number,
00:59Patradar passbook, you fill in the details,
01:01along with that, write your remarks,
01:03we will discuss all these details,
01:05when we go to the state, we will talk.

Recommended