స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా : సీఎం రేవంత్

  • last month
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పుతున్న యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్ యూనివర్శిటీకి ఛైర్మన్​గా ఆనంద్ మహీంద్రా నియమితులు కాబోతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాలోని ఓ సమావేశంలో ప్రకటించారు. మూడు రోజుల్లో ఆనంద్ మహీంద్రా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందన్నారు. తొలిసారి పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని, యువతకు వివిధ ట్రేడ్‌లలో స్కిల్స్ నేర్పించడంతో కోర్సు ముగిసిన వెంటనే ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు.

Category

🗞
News
Transcript
00:00There is a lot of demand for Nayapunyam in the world.
00:04The Telangana state government has brought in a new university to teach Nayapunyam.
00:09This is the PPP model.
00:11Most likely, Anand Mahindra, who I have requested as the chairperson of that university,
00:18in two days, Anand Mahindra is going to take on the responsibility of chairperson of our Telangana state university.
00:26I would like to thank all of you.
00:29I would like to thank all of you.
00:32I would like to thank all of you.
00:35I would like to thank all of you.
00:38I would like to thank all of you.
00:41I would like to thank all of you.
00:44I would like to thank all of you.
00:47I would like to thank all of you.
00:50I would like to thank all of you.
00:56I would like to thank all of you.

Recommended