• 4 months ago
బాలీవుడ్ బిగ్ బీ కుటుంబంలో మరో విషాదం గీతం వినిపించబోతుంది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ మద్య విభేదాలు తారాస్ధాయిలో చెలరేగుతున్నాయి. తాజాగా కూతురుని తీసుకుని ఐష్ విదేశాలకు వెళ్లిపోగా, సోషల్ మీడియా గ్రూపుల నుండి ఐష్ ను అభిషేక్ అన్ ఫాలో చేసాడు. దీంతో వారిద్దరూ విడిపోతున్నారనే చర్చ జరుగుతోంది.
Another sad song is going to be heard in the Big B family of Bollywood. The differences between Abhishek Bachchan and Aishwarya Rai are breaking out in Tarasdhai. Abhishek unfollowed Aish from social media groups when Aish went abroad with his daughter. Due to this, there is a discussion that both of them are separating.

#AishwaryaRai
#abhishekBachan
#BigBFamily
~ED.234~CR.236~CA.43~

Category

🗞
News

Recommended