Vijayashanti సలహా.! KCR కు తిరుగుండదా.? | Oneindia Telugu

  • 3 weeks ago
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఫైర్ బ్రాండ్ విజయశాంతి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ట్వీట్ చేసారు. దీంతో రాజకీయ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విజయశాంతి త్వరలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరబోతుంది అనే ప్రచారం కూడా జరుగుతోంది.
Vijayashanthi, the ongoing firebrand of the Congress party, tweeted in favor of the BRS party. With this, the political circles suddenly got excited. There is also a campaign that Vijayashanti will soon join the BRS party in the presence of KCR.

~CR.236~CA.240~ED.232~HT.286~

Recommended