• 2 months ago
మంగళవారం సుప్రీంకోర్ట్ కల్వకుంట్ల కవిత కేసులో కీలక తీర్పు ఇవ్వనుంది. రౌస్ ఎవెన్యూ కోర్ట్, ఢిల్లీ హైకోర్ట్, సుప్రీంకోర్టులో పలు కారణాలుగా తీర్పు వాయిదా పడుతూ వస్తుంది. కాని రేపు మంగళవారం కవితకు బెయిల్ రావడం ఖాయమని, ఘన స్వాగతం పలికేందుకు కేటీఆర్ 20మంది ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో కేటీఆర్ ఢిల్లీ టూర్ పట్ల చర్చ జరుగుతోంది.
On Tuesday, the Supreme Court will deliver a key verdict in the Kalvakuntla Kavitha case. The verdict is being postponed for various reasons in Rouse Avenue Court, Delhi High Court and Supreme Court. But it is certain that Kavitha will get bail tomorrow Tuesday, there is a discussion about KTR's Delhi tour with 20 MLAs and chief leaders to give him a warm welcome.


~CA.43~CR.236~ED.234~HT.286~

Category

🗞
News

Recommended