• last year
Ganesh Chathurthi Celebrations 2024 : ఏపీలో వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఏకదంతుని మండపాలతో ఊరూవాడా కోలాహలంగా మారింది. వివిధ రూపాల్లో రూపుదిద్దుకున్న గణనాథుని విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. భక్తులు స్వామి వారికి ఇష్టమైన నైవేథ్యాలను సమర్పిస్తున్నారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణేశుడిని సీఎం చంద్రబాబు దర్శించుకొని పూజలు నిర్వహించారు.

Category

🗞
News
Transcript
00:00Thank you very much.
00:30Thank you very much.
01:00Thank you very much.
01:30Thank you very much.

Recommended