దాతల దాతృత్వం

  • 2 days ago
Huge Donations to CMRF AP : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు దాతలు స్వచ్చందగా ముందుకొస్తున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పలువురు విరాళాలు అందజేశారు. కష్టాల్లో ఉన్న బాధితులను ఆదుకునేందుకు తోడ్పాటునిచ్చిన దాతలను సీఎం అభినందించారు.

Category

🗞
News

Recommended