• 3 months ago
Heavy Rain in Hyderabad : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. వరద నీటితో రహదారులన్నీ జలమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లపై నీళ్లు నిలవకుండా క్లియర్ చేస్తున్నారు.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30Oh
01:00Oh

Recommended