సిరిసిల్ల నేతన్నల తరఫున పోరాటానికి సిద్ధం : కేటీఆర్
KTR Responds On Handloom Workers Issues : బీఆర్ఎస్ హయాంలో నేతలన్నను కాపాడుకున్నామని, ఇప్పుడు మళ్లీ ఆత్మహత్యలు మొదలయ్యాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ సర్కార్ హయాంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేశారని, ఇందులో భారీ కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు .
Category
🗞
News