రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్.. దేవర బ్రేక్ చేసిందన్న కార్తికేయ | Oneindia Telugu

  • 2 days ago
రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ ను దేవర సినిమా బ్రేక్ చేసిందని, రాజమౌళి సినిమాలో హీరోగా నటించిన తర్వాత మళ్లీ హిట్ ఉండదు అనే అపవాదును కూడా జూనియర్ ఎన్టీఆర్ అధిగమించారని రాజమౌళి తనయుడు కార్తికేయ స్పష్టం చేసారు.
Rajamouli's son Karthikeya clarified that Rajamouli's film Devara broke the flop sentiment and Jr. NTR also overcame the rumor that he would not hit again after acting as the hero in Rajamouli's film.

~CR.236~CA.240~ED.232~HT.286~

Category

🗞
News

Recommended