• 3 months ago
SIT Inquiry Adulteration Ghee Case : తిరుమల శ్రీవారి లడ్డూ అపవిత్రమైన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. తిరుపతి పోలీసు అతిథిగృహంలో రెండోరోజు సమావేశమైన సిట్‌ అధికారులు విచారణ విధివిధానాలను రూపొందించారు. మూడు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పర్యటించే అంశంపై చర్చించారు. కల్తీ నెయ్యి ఘటనలో పాత్రధారులు, సూత్రధారులను గుర్తించడానికి లోతైన దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. అనంతరం టీటీడీ ఈవోతో సమావేశమయ్యారు. నెయ్యి కొనుగోలు, లడ్డూ తయారీతో ప్రమేయం ఉన్న టీటీడీ ఉద్యోగులను పోలీసు అతిథిగృహానికి పిలిపించి వివరాలు సేకరించారు.

Category

🗞
News
Transcript
00:00In the case of Kalthi Ghee, which was used in the preparation of Tirumala Sreewari Laddu,
00:07the SIT members of the Guntur IG Sarvasreshtra Tripathi leadership gathered in a police guest house in Tirupati in the morning.
00:15The authorities, who discussed the methods to light the fire, and the law of the land,
00:20decided to form three groups and conduct an inquiry in the area.
00:25DIG Gopinath Jetty, SP Harshavardhan Raju and ADNP SP Venkat Rao led the three groups.
00:33SIT group delivered the documents given by TTD Procurement GM Murali Krishna.
00:38He was called to the police guest house and the details were collected.
00:42TITLE CARD...
01:12TITLE CARD...
01:42TITLE CARD...
02:12TITLE CARD...
02:22TITLE CARD...
02:32TITLE CARD...
02:42TITLE CARD...
02:52TITLE CARD...

Recommended