• last year
హర్ష సాయి కేసులో కీలక ట్విస్ట్ బయటపడింది. ‘‘ మెగా’’ సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసం హర్ష సాయి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాధితురాలు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించగా.. కాపీ రైట్స్ విషయంపై ఇద్దరి మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం.

A key twist has emerged in the Harsha Sai case. It seems that Harsha Sai has tried for the copy rights of the movie "Mega". While the victim acted as the producer of this film, it is reported that there was a dispute between the two regarding the copyright.

#HarshaSai #megaMovie
~ED.232~CA.43~

Category

🗞
News

Recommended