Sanju Samson: టైం వచ్చింది.. ఇక ఎవ్వరూ ఆపలేరు | Oneindia Telugu

  • 20 hours ago
sanju samson big confession after historic T20 International
సంజు శాంసన్ ప్రదర్శన చూస్తే అంతంత మాత్రం, మరోవైపు కుర్రాళ్ల నుంచి గట్టి పోటీ! ఈ స్థితిలో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో బంగ్లాదేశ్‌ తో తొలి రెండు మ్యాచ్‌ల్లో 10, 29 పరుగులే చేశాడు. ఆఖరి టీ20లో శంచరీతో విలయ తాండవం చేసి విమర్శకులకు బదులిచ్చాడు. తనలో వాడి తగ్గలేదని, టాప్‌ ఆర్డర్‌లో అదరగొట్టే సత్తా ఉందని నిరూపించుకున్నాడు

#sanjusamson
#sanjusamsoncentury
#indvsbant20
#icc
#teamindia
#bcci
#ipl
#sanjusamsonbatting
#sanjusamsoninnings

Category

🗞
News

Recommended