• 8 hours ago
Minister Lokesh Reacts On RTC Driver Dance Video : చిన్న రోడ్డు, ఎదురుగా ట్రాక్టర్‌. బస్సును ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితి. ఏం చేయలేక ఆ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ బస్సును నిలిపేశాడు. ఈలోగా ప్రయాణికులకు వినోదం పంచాలని అనుకున్నాడు. కాసేపు స్టెప్పులు వేసి అందరిని అలరించాడు. ఈ వీడియో కాస్త వైరల్​గా మారి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో ఆర్టీసీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు కేటాయించకుండా డ్రైవర్‌ను పక్కన పెట్టారు. ఈలోగా డ్రైవర్ డ్యాన్స్‌ చేసిన వీడియో ఏపీ మంత్రి లోకేశ్‌ దృష్టికి వెళ్లింది. ఆయన చోదకుడి సమయస్ఫూర్తిని మెచ్చుకుని, ఎక్స్‌లో ప్రశంసిస్తూ పోస్ట్‌ పెట్టారు. దీంతో డ్రైవర్‌కు మంగళవారం నుంచి విధులు కేటాయించారు. ఇది ఏపీలోని కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపో డ్రైవర్‌ లోవరాజు కథ.

Category

🗞
News
Transcript
00:00In Kakinadu district, under the RTC Dipo, Lovarajan was suspended temporarily.
00:07This month, on 24th, when he was coming from Rautulapuram by bus,
00:11he was stopped in the middle of the road by a tractor.
00:15At that time, the video of the driver stopping in front of the bus became viral in the social media.
00:19Minister Lokesh, in the social media, praised the driver for stopping.
00:23Immediately after the suspension, Lovarajan was ordered to be taken into custody.
00:29Minister Lokesh, in the social media, praised the driver for stopping.
01:00In Kakinadu district, under the RTC Dipo, Lovarajan was suspended temporarily.
01:04This month, on 24th, when he was coming from Rautulapuram by bus,
01:07he was stopped in the middle of the road by a tractor.

Recommended