• 2 days ago
Gold prices fell sharply on Tuesday. The price of 10 grams of 24 carat gold has decreased by Rs.700 to Rs.78,800. 22 carat 10 gram gold price is trading at Rs.72,000.
మంగళవారం బంగారం ధర భారీగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 తగ్గి రూ.78,800 కొనసాగుతోంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.72,000 వద్ద ట్రేడవుతోంది.

~VR.238~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended