• last month
Former Minister YS Vivekananda Reddy's daughter, Dr. YS Sunitha Reddy went to AP Assembly and met Home Minister Anita about to discussed The case update of her father
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ వైఎస్ సునీత రెడ్డి మంగళవారం ఏపీ అసెంబ్లీకి వెళ్లారు. హోంమంత్రి వంగలపూడి అనితతో సునీత భేటీ అయ్యారు. వైఎస్ వివేకా హత్య కేసుపై చర్చించారు. అలాగే సీఎంవో అధికారులతోనూ ఆమె భేటీ అయ్యారు.
#yssunitha
#ysvivekanandareddy
#ysavinashreddy
#ysrcp#
ysjagan
#dastagiri
~PR.358~ED.232~HT.286~

Category

🗞
News

Recommended