• last month
సంగీత దర్శకుడు చక్రవర్తికి స్వర్గీయ ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిన స్థలాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 40ఏళ్లుగా ఆ స్థలంలొ ఎలాంటి స్టూడియో నిర్మాణం చేపట్టకపోవడంతో కబ్జాదురుల కన్ను ఆ స్థలంపై పడింది. దీంతో ఆ భూమి అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది.
Telangana government has now taken over the land given to music director Chakraborty when the late NTR was CM. Kabjaduru's eye fell on the place as no studio construction was undertaken in that place for 40 years.As a result, the government took possession of the land to prevent it from being alienated.

~CR.236~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended