ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ళు కూల్చేయడం పై ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, వైస్ చైర్మన్ బంగారురెడ్డి మధ్య వాగ్వాదం, టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాదులాట...కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించి హాలు నుండి వెళ్లిపోయిన మున్సిపల్ చైర్మన్
#Proddatur
#Proddaturmunicipality#Proddaturmla
#tdp#ysrcp
#ProddaturMunicipalCouncil
#Proddatur
#Proddaturmunicipality#Proddaturmla
#tdp#ysrcp
#ProddaturMunicipalCouncil
Category
🗞
News