• 22 hours ago
మహారాష్ట్ర ముఖ్యమంత్రి అంశంలో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రంలోపు మహాయతి కూటమి నేతలు సీఎం అభ్యర్ది ఎవరో తేల్చకపోతే తామే నిర్ణయిస్తామని కేంద్ర హోంమంత్రి అమీత్ షా కూటమి నేతలను హెచ్చరించారు.
The deadlock on the matter of the Chief Minister of Maharashtra still continues. Union Home Minister Amit Shah has warned the leaders of the Mahayati alliance that if they do not decide who is the CM candidate before Tuesday evening, they will decide themselves.
#MaharashtraElections
#MaharashtraCM
#Maharashtra

~CA.43~CR.236~ED.234~HT.286~

Category

🗞
News

Recommended