• 8 hours ago
ys jagan will start statewide campaign program from January 2025

సంక్రాంతి తర్వాత రాష్ట్రవ్యాప్త పర్యటనలకు జగన్ సిద్దమవుతున్నారు. ఈ రోజు పార్టీ ముఖ్యనేతలతో తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు "ప్రజల తరఫున గళం విప్పాల్సిన సమయం వచ్చింది. అనుకున్న దాని కంటే ముందుగానే ఆ సమయం వచ్చింది. ఆరు నెలలకే అలాంటి పరిస్థితి తలెత్తింది. జిల్లా అధ్యక్షులు క్రియాశీలక పాత్ర పోషించాలి. మండలం, నియోజకవర్గాలు, జిల్లా స్థాయి మూడు స్థాయిల్లో ఆందోళనలపై కార్యాచరణ చేపట్టాలి' అని జగన్ సూచించారు.

#ysjagan
#ysrcp
#ysjagancampaign
#jaganprajadaebad
#ysjaganpadhayatra
#ysjaganbusyatra
#ysjaganmohanreddy
#ysrcongressparty

Also Read

గేరు మార్చిన జగన్ - ఇక పోరుబాట, షెడ్యూల్ ప్రకటన..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-decided-action-plan-for-protests-in-support-of-farmers-and-students-details-here-415125.html

`జమిలి` వేళ.. జగన్ గ్రీన్ సిగ్నల్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/jagan-reddy-will-hold-key-meeting-today-415053.html

జగన్‌పై రఘురామ కృష్ణంరాజు పాజిటివ్ కామెంట్స్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/raghurama-krishnam-raju-positive-comments-on-jagan-415043.html



~ED.232~PR.358~HT.286~

Category

🗞
News

Recommended