In the Melbourne Test, Sundar and Nitish put on 127 runs for the eighth wicket. In this sequence, Sundar and Jasprit Bumrah were dismissed soon after, and everyone thought that Nitish Kumar Reddy would be left at 99 runs. But Nitish scored a century with the help of DSP Siraj, said sports analyst Sudheer.
మెల్ బోర్న్ టెస్ట్ లో సుందర్, నితీశ్ ఎనిమిదో వికెట్‌కు 127 పరుగులు చేశారు. ఈ క్రమంలోనే సుందర్, జస్ప్రీత్ బుమ్రా వెనువెంటనే ఔట్ కావడంతో నితీష్ కుమార్ రెడ్డి 99 పరుగుల వద్ద మిగిలిపోతారా అని అందరు భావించారని.. కానీ డీఎస్పీ సిరాజ్ సహకారంతో నితీష్ సెంచరీ చేశాడని స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ చెప్పారు.
#nithishkumarreddy
#dspsiraj
#analystsudheer

Category
🗞
News