New Orleans attack highlights: Driver expressed deadly intent before rampage, says Biden
అమెరికాలోని న్యూ ఆర్లీన్స్‌లో కొత్త సంవత్సర వేడుకలు విషాదాన్ని మిగిల్చింది. ఓ దుండగుడు తన వాహనంతో (పికప్ ట్రక్) బీభత్సం సృష్టించి 15 మంది మృతికి కారణమయ్యాడు. మరో 30 మందిని గాయపరిచాడు. అయితే పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటనపై ఉగ్ర చర్య కోణంలో అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ విచారణ జరుపుతోంది. దుండగుడిని టెక్సాస్‌కు చెందిన షంషుద్దీన్ జబ్బార్‌గా(42) గుర్తించారు.
#NewOrleans
#NewOrleansattack
#America
#ISIS
#FBI
#JoeBiden
~PR.358~CA.240~ED.234~HT.286~

Category
🗞
News