• 2 weeks ago
హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆరు నెలల కూటమి పాలనలో తన పనితీరు కంటే ఎక్కువగా చర్చనీయాంశంగా మారిన తన పీఏ సంధు జగదీష్ పై ఎట్టకేలకు వేటు వేశారు.
#homeministeranitha
#anithaprivatepa
#chandrababunaidu
#vangalapudianitha
#telugudesamparty

Category

🗞
News

Recommended