• last week
With the Champions Trophy approaching, Team India is likely to suffer a major setback. Pacer Bumrah, who was sidelined from bowling in the second innings of the Sydney Test in the Border-Gavaskar Trophy due to a back injury, is expected to miss some matches in the mega tournament.
ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెన్నునొప్పి కారణంగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు దూరంగా ఉన్న పేసర్ బుమ్రా ఈ మెగా టోర్నీలోని కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నట్లు సమాచారం అందింది.
#Jaspritbumrah
#bcci
#championstrophy2025

~VR.238~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended