• 2 days ago
Hyderabad youth dies in shooting in America : అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్​కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్​ చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్​ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజ మరణించాడు. అతడి మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీలైనంత త్వరగా తన కుమారుడి మృతదేహాన్ని ఇంటికి రప్పించాల్సిందిగా తండ్రి కోరాడు. 2022 మార్చిలో అమెరికా వెళ్లిన రవితేజ మాస్టర్స్​ పూర్తి చేసి ఉద్యోగం వెతుక్కుంటున్నాడు. వాషింగ్టన్​లో దుండగుల కాల్పుల్లో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

Category

🗞
News
Transcript
00:00Oh my God!
00:02Oh my God!
00:04Oh my God!
00:06Oh my God!
00:08Oh my God!
00:10Oh my God!
00:12Oh my God!
00:14Oh my God!
00:16Oh my God!
00:18Oh my God!
00:20Oh my God!
00:22Oh my God!
00:24Oh my God!
00:26Oh my God!
00:28Oh my God!
00:30Oh my God!
00:32Oh my God!
00:34Oh my God!
00:36Oh my God!
00:38Oh my God!
00:40Oh my God!
00:42Oh my God!
00:44Oh my God!
00:46Oh my God!
00:48Oh my God!
00:50Oh my God!
00:52Oh my God!
00:54Oh my God!
00:56Oh
01:26Oh
01:56Oh

Recommended