• 5 hours ago
Pushpak Express Accident మహారాష్ట్రలోని జల్గావ్లో భారీ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగాయని వదంతులు రావడంతో ప్రయాణికులు చైను లాగారు. దీంతో పుష్పక్ రైలు నిలిచిపోయింది. ప్రయాణికులు కిందికి దిగి పక్కనున్న పట్టాలపైకి చేరుకోగా.. అదే సమయంలో దానిపై దూసుకొచ్చిన కర్ణాటక ఎక్స్ప్రెస్ వారిని ఢీకొట్టింది. పట్టాలపై ఉన్న ప్రయాణికుల మీదుగా రైలు దూసుకెళ్లడంతో 8 మంది మృతి చెందారు.
#breaking
#maharashtra
#Jalgaon
#pushpakexpress
#train
#accident

Also Read

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం: ఎనిమిది మంది మృతి :: https://telugu.oneindia.com/news/india/fatal-train-accident-in-maharashtra-8-killed-421341.html?ref=DMDesc

మహా కుంభమేళాకు వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి: హిందూ పండగలే టార్గెట్ :: https://telugu.oneindia.com/news/india/attack-on-tapti-ganga-express-en-route-to-the-mahakumbh-2025-rising-incidents-against-hindu-celebra-420709.html?ref=DMDesc

మహారాష్ట్రలో మంత్రులకు శాఖల కేటాయింపులు: ఏ శాఖ ఎవరికంటే? :: https://telugu.oneindia.com/news/india/list-of-maharashtra-cabinet-ministers-who-has-been-allotted-which-portfolio-417457.html?ref=DMDesc

Category

🗞
News

Recommended