• 2 days ago
Congress MLA Abusive Comments Against Traffic ACP: రామగుండం ట్రాఫిక్ ఏసిపిపై రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచితవ్యాఖ్యలు చేశారు. ఎన్ టి పి సి లో ప్రజాభిప్రాయల సేకరణ సభకు వెళుతున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లొద్దని ట్రాఫిక్ ఏసిపి ఆపారు. దీంతో తన వాహనాన్ని ఆపిన ఆ పాగల్ గాడు ఎవడు అంటూ ఎమ్మెల్యే ఆగ్రహించారు.
#Ramagundam
#ramagundamntpc
#congressmla
#makkansinghrajthakur
#ramagundamtrafficacp

Also Read

నన్నాపిన పాగల్ గాడెవడు? ట్రాఫిక్ ఏసీపీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జులుం! :: https://telugu.oneindia.com/news/telangana/congress-mla-makkan-singh-raj-thakur-abusive-comments-against-traffic-acp-422467.html?ref=DMDesc

రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్, గోదావరిఖనిలో రూరల్ టెక్నాలజీ సెంటర్ :: https://telugu.oneindia.com/news/telangana/800-mw-power-plant-at-ramagundam-rural-technology-center-at-godavarikhani-t-ministers-401675.html?ref=DMDesc

రామగుండం ఓపెన్‌​కాస్ట్‌ గనిలో ప్రమాదం: మట్టి పెళ్లలు పడి ఇద్దరు మృతి :: https://telugu.oneindia.com/news/telangana/accident-in-ramagundam-mine-two-workers-killed-395837.html?ref=DMDesc

Category

🗞
News

Recommended